AP Politics: వైసీపీ ఉచిత సలహాలు.. పవన్ స్ట్రాంగ్ కౌంటర్..!
AP Politics: రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. అయితే ప్రత్యర్థులు ఆడే మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టడంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటే వేరు. ఇటీవల పార్టీ ‘ఉద్యమి ఆత్మీయ సమావేశం’లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్…
