Nagarjuna : నాగార్జునకి వరుస ఫ్లాప్స్..ఇక సినిమాలు మానేస్తే బెటరా..?
Nagarjuna : అక్కినేని నాగార్జునకి ఇటీవల కాలంలో హిట్ అనేది దక్కింది లేదు. ఏ సినిమా చేసినా కూడా అది బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతోంది. మన్మధుడు 2, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. బాలీవుడ్‌లో చేసిన బ్రహ్మాస్త్ర…
