TDP: పిఠాపురం వర్మకు బాబు షాక్.. పదవి అవుట్..!
TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మారిన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే SVSN వర్మను తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న…
