Jayaprada : సీనియర్ నటి అరెస్టుకు స్పెషల్ టీమ్ రెడీ
Jayaprada : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జయప్రద ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైంది. యూపి ఖాకీలు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీంను రెడీ అయింది. హీరోయిన్ కం పొలిటీషియనైన జయప్రద ఏం…
