Bollywood: పఠాన్ తో ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్
Bollywood: గత రెండేళ్ళ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పెద్ద హీరోల నుంచి వచ్చిన సినిమాలు ఏవీ కూడా థియేటర్స్ లో నిలబడటం లేదు. ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంటున్నాయి. వందల కోట్ల రూపాయిల…