Hema : డ్రగ్స్ కేసు ఎఫెక్ట్..మా నుంచి హేమ సస్పెండ్?
Hema : బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. సీనియర్ నటి హేమ సహా 80 మంది ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పార్టీకి వచ్చిన వారి నుంచి రక్త నమూనాలను సేకరించిన పోలీసులు…
