Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన “మిస్టర్ బచ్చన్” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లొ పరిచయమైంది భాగ్యశ్రీ బోర్సే. సినిమా ఫలితం ఎలా ఉన్నా…
