Film Updates: హీరో టూ డైరెక్టర్.. రామ్ ముందున్న పెద్ద సవాల్ అదే..!
Film Updates: టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మలుపులో ఉన్నాడు. వరుసగా ఎదురైన పరాజయాలు ఆయనను ఆత్మరక్షణలో పడేయాల్సింది పోయి, మరింత పట్టుదలను పెంచాయి.…
