Health care: ప్రసవం తర్వాత నీటిని తాగుతున్నారా.. తాగటం మంచిదేనా?
Health care: నీరు మన ఆరోగ్యానికి మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా నీరు తాగటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది అలాగే మన శరీరంలోని జీవక్రియలు అన్నీ కూడా ఎంతో సక్రమంగా జరుగుతూ ఉంటాయి.…
