Venu Swamy : మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్కు కోపం తెప్పించిన వేణు స్వామి
Venu Swamy : ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీలు, ఫేమస్ పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. వేణు స్వామి అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య…
