Pawan Kalyan : పవన్ ప్రమాణ స్వీకారానికి..ముస్తాబైన మెగా ఫ్యామిలీ
Pawan Kalyan : ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ఎప్పుడెప్పుడు కళ్లారా చూడాలా అని మెగా కుటుంబ సభ్యులు, ఇటు ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు.…
