AP POLITICS: పవన్‌కు బీజేపీ దోస్తీనే శాపంగా మారుతోందా?
AP POLITICS: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుగులేని రాజకీయ శక్తిగా వెలుగుతున్నారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, వైఫల్యం…
