Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో రామచిలుకను ఉంచడం మంచిదేనా.. ఇబ్బందులు ఉండవా?
Vastu Tips: సాధారణంగా మనం ఎన్నో రకాల జంతువులను పక్షులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. ఇలా ఇంట్లో జంతువులు పక్షులను పెంచుకోవడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుందని భావిస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పక్షులు…
