Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’లో ఎన్ని సెట్స్ ఉన్నాయో తెలుసా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చివరకు విడుదలకు సిద్ధమవుతోంది. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ భారీ…
