Politics: ఇక నంబర్ 1 ఆయనే.. మోదీ అరుదైన రికార్డ్..!
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ చరిత్ర పుటల్లో ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడి, కేంద్రంలో…
