NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్
NATS: అమెరికాలోని షార్లెట్ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, ఫ్రీస్టైల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సైన్స్ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా…
