Chiranjeevi: ` విశ్వంభర` ముందున్న సవాళ్లు ఇవే..!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘విశ్వంభర’ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలై ఏళ్లు గడుస్తున్నా, ఇంకా థియేటర్ల వరకు రాకపోవడంతో సహజంగానే సినిమాపై ఉన్న బజ్ కొద్దిగా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను…
