Bollywood: 60 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అసలు హైలెట్ అదే..!
Bollywood: బాలీవుడ్‌లో ఎప్పుడు ఏ వార్త సంచలనం సృష్టిస్తుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలైతే క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఒక క్రేజీ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు బాలీవుడ్ మిస్టర్…
