Bathukamma Song : బతుకమ్మ పాటలో భాయ్ సల్మాన్, వెంకీ, పూజా..యూట్యూబ్‌లో సాంగ్ వైరల్
Bathukamma Song : తాజాగా విడుదలైన మన తెలంగాణ పాటలో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సందడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన హీరోగా హిందీలో “కిసీ కా భాయ్ కిసీ కా జాన్” అనే మల్టీస్టారర్…