RC 15 : ప్రభుదేవా కొరియోగ్రఫీ..రామ్ చరణ్, కియార డాన్స్
RC 15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా క్రియేటివ్ జీనియస్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్సీ 15. ఇది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. పరిశీనలో…
