TDP: చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ నుంచి పూర్తి భరోసా దొరికిందా?
TDP: ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతలు, అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఎన్నడూ లేనంత కాన్ఫిడెంట్ గా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నారు. వారు యాక్టివిటీస్ కూడా చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి అంశం మీద టీడీపీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. వచ్చే…
