Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలకి డేట్స్ ఇచ్చారట.…
