Sai Pallavi: సాయి పల్లవికి బాలీవుడ్‌లో చేదు అనుభవం?
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోవడం అటు నార్త్ బెల్ట్ లో ఇటు సౌత్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చగా మారింది. తెలుగు, తమిళ…
