Drinking water: అన్నం తింటూ నీళ్లు తాగుతున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే?
Drinking water: నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 7 నుంచి 8 లీటర్ల వరకు నీటిని తాగటం వల్ల మన శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఇలా నీరు ఆరోగ్యానికి మంచిది…
