Janhvi Kapoor : షో కేస్‌లో బొమ్మ కూడా ఇంత అందంగా ఉండదు..జాన్వీ లేటెస్ట్ పిక్స్ వైరల్
Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ అటు తండ్రి బోనీకపూర్, ఇటు కరణ్ జోహార్ సపోర్ట్…