Prabhas: ప్రభాస్ సలార్ సినిమా హిట్ కాకుండా ఆ బాలీవుడ్ హీరో పూజలు చేయించారా?
Prabhas: ప్రభాస్ సలార్ సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను పెంచేయడమే కాకుండా అడ్వాన్స్ బుకింగ్ గా భారీ స్థాయిలో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమాకు…
