AP POLITICS: పవన్‌కు అలా.. బొల్లాకు ఇలా.. ఎందుకీ వ్యత్సాసం..?
AP POLITICS: రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఎంత బలమైన ఆయుధమో, దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలో నాయకుల ద్వంద్వ నీతి కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. తెలంగాణ సమాజం, ఆత్మగౌరవం అనే పదాలను సందర్భాన్ని బట్టి కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులు…
