Karate Kalyani : అమ్మ హేమ..నీ డ్రామాలు ఆపు
Karate Kalyani : బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది. సీనియర్ నటి హేమ ఈ పార్టీకి వచ్చినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.…
