AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ, కేవలం తన విద్యాసంస్థల నిర్వహణకే పరిమితమైన ఆయన..…
