TTD: శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ..
TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. తిరుమలలో సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్న సంగతి…
