AP Politics: ఏపీ బీజేపీలో ఫుల్ జోష్.. రంగంలోకి కొత్త బాస్‌లు!
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. రాబోయే పొలిటికల్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం…
