AP POLITICS: జగన్ అరెస్ట్ వార్తలపై పవన్ ఫస్ట్ రియాక్షన్..!
AP POLITICS: ఇటీవల ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద దుమారమే రేపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్…
