Politics: ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతుంది… కొత్తగా బీఆర్ఎస్ ప్రయోగం..
Politics: ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. టీడీపీ కూడా వచ్చే ఎన్నికలలో గెలుపు మాదే అంటుంది. ఇక జనసేన…
