Shruti Haasan: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శృతి హాసన్. ఈ అమ్మడు ఈ ఏడాది ఆరంభంలో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కొత్త సినిమాలు అయితే ఏవీ కమిట్ కాలేదు. తన ప్రియుడు శాంతనుతో ఈ బ్యూటీ మెజారిటీ టైమ్ స్పెండ్ చేస్తూ సందడి చేస్తుంది. ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే మల్టీ టాలెంటెడ్ అయిన శృతి హాసన్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసే ప్లాన్ లో ఉంది. అలాగే ఫారిన్ కన్సర్ట్ లని ప్లాన్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శృతి హాసన్ హాట్ హాట్ ఫోటోలతో నిత్యం రచ్చ చేస్తుంది.
బాలీవుడ్ భామలతో పోటీ పడుతూ ఆమె అందాల ప్రదర్శనతో రెచ్చిపోతూ ఉంటుంది. ఇలా మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ లో బ్యాక్ లెస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. అయితే ఈ డ్రెస్ శృతి హాసన్ ని ఎంత హాట్ గా రిప్రజెంట్ చేసిందో ఆమె లుక్స్ అంత డిఫరెంట్ గా ఉన్నాయి.
హాలీవుడ్ సూసైడ్ స్క్వాడ్ లో లో ఉన్న అమ్మాయి తరహాలో శృతి హాసన్ లుక్స్ ఉండటం విశేషం. ఈ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా కొంత మంది డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే, మరికొంత మంది మాత్రం శృతి హాసన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ పోస్ట్ లు పెట్టడం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.