Categories: EntertainmentLatest

Malaika Arora : అమ్మమ్మో ఎన్నున్నాయో నిక్షేపాలు..49 ఏళ్ల వయసంటే ఎవరూ నమ్మరు

Malaika Arora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి తన అందాలను నెటిజన్లకు చూపించి అల్లాడిస్తోంది. నేవి బ్లూ కలర్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ ఫిక్స్ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది. మలైకా తన కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది, మలైకా అరోరా యొక్క స్టైలిష్ దుస్తులు ఆమె రూపానికి గ్లామర్ జోడించాయి. ఈ పిక్స్ చూసిన నేటిజన్లు ఆమె అందాలకు ఫిదా అయిపోయారు.

malaika-arora-stunning-looks-in-amazing-out-fit

49 ఏళ్ల వయసులో కూడా మలైకా అరోరా బోల్డ్‌నెస్‌ తో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. మలైకా తన అందాలను నెటిజన్లకు చూపినప్పుడల్లా ఆమెను పొగిడే వారి వరుస ఉంటుంది. ఇటీవల కూడా అలాంటిదే జరిగింది, మలైకా బోల్డ్ ఫ్లోర్ టచ్ గౌనులో స్వర్గం నుండి దిగివచ్చిన అప్సర కంటే తక్కువ్వేం కాదు అని నిరూపించింది.

malaika-arora-stunning-looks-in-amazing-out-fit

మలైకా అరోరా తాజా ఫోటోలలో నేవీ బ్లూ కలర్ దుస్తులను ధరించింది. దాని మెడపై గోల్డెన్ స్టోన్స్ వర్క్ ఉంది. మలైకా అరోరా డ్రెస్‌కి ముందు వైపు గుండ్రటి ఆకారంలో భారీ కట్ ఉంది, అక్కడికే అందరి కళ్లు వచ్చి చేరుతున్నాయి.

malaika-arora-stunning-looks-in-amazing-out-fit

మలైకా అరోరా తాజా ఫోటోలలో మ్యాట్ ఫినిషింగ్ మేకప్ వేసుకుంది. దీనితో పాటు, మలైకా లైట్ బ్రౌన్ లిప్ షేడ్‌తో మెరిసే ఐషాడోను వేసుకుంది. తాజా ఫోటోషూట్ కోసం మలైకా అరోరా తన జుట్టును పోనీటైల్‌లో స్టైల్ చేసింది.

malaika-arora-stunning-looks-in-amazing-out-fit

మలైకా అరోరా వర్క్‌ఫ్రంట్ గురించి మాట్లాడితే, ఇప్పటివరకు మలైకా సినిమాల్లో నటించలేదు. కానీ సినిమాలలో ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ద్వారా ప్రశంసలు పొందింది. మున్నీ బద్నామ్ హుయ్ వంటి ప్రత్యేక పాటలు ఆమె హోట్నెస్ ను చూపించింది.

malaika-arora-stunning-looks-in-amazing-out-fit

మలైకా అరోరా చాలా వరకు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఇటీవల మలైకా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక షోను ప్రసారం చేసింది, దీనిలో మలైక వివిధ ప్రముఖులతో కలిసి తన పాత రోజుల కథలను వివరిస్తుంది.

malaika-arora-stunning-looks-in-amazing-out-fit

 

 

 

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.