Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ ప్రమాదం కారణంగా కొంతకాలం తీసుకున్న గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన పోస్ట్-కమ్‌బ్యాక్ ఫోటో షూట్‌లో, అందమైన దస్తులతో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది.
నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది. తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో సిల్క్ చీర కట్టుకుని నభా కుర్రాళ్ళ చూపుతను తనవైపు తిప్పుకుంది. ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ మోడల్ డ్రెస్సులతో మత్తు ఎక్కించే నభ లేటెస్ట్ గా చీర కట్టుకుని తన అందాలతో మాయ చేస్తోంది. ఈ చీర కట్టులో తన నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది నభా. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. చీర కట్టు అయినప్పటికీ కత్తిలా ఉందంటూ కుర్రాళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఎలాంటి అలంకారాలు లేకుండానే అందరిని ఆర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుంది.
ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.
నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది. ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. అందంతో పాటు కాస్త ఎక్సపోజింగ్ ను జోడించడంతో మంచి గుర్తింపే లభించింది. కానీ ఇప్పటికి అమ్మడికి సరైన భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.