Saripoda Ee Dasara: దసరాకి ఈటీవీ టీం మంచి ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం కలిసి ఈ ఈవెంట్‌ను నిర్వహించినట్టుగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు బ్రహ్మాజీ, అలీ, శ్రీదేవీ విజయ్ కుమార్, సంగీత వంటి వారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నారు. ఇక ఈ ఈవెంట్‌ను నందు తన ఎనర్జిని రెట్టింపు చేసి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో నందు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాడు.
జాను మాస్ పర్ఫామెన్స్, ఆట సందీప్ జ్యోతి డివోషనల్ పర్ఫామెన్స్, సింగింగ్ పర్ఫామెన్స్‌లు ఇలా అన్నీ కూడా హైలెట్ కానున్నాయి. ఇక కామెడీ యాంగిల్‌లో ఆది, బ్రహ్మాజీ, అలీ ట్రాకులు కూడా ఉన్నాయి. అన్నింట్లో కెల్లా రియాజ్, నరేష్ జాతకాలు చెప్పే ఎపిసోడ్ మరింత హిలేరియస్‌గా ఉండేట్టు కనిపిస్తోంది.
పంచాంగం గురించి మాట్లాడుతూ.. ఒక్కొక్కరి జాతకాలు చెప్పే బ్లాక్ బాగుండేలా కనిపిస్తోంది. జాతకాలు చెప్పే ఎపిసోడ్, మాస్ డ్యాన్సులు, అమ్మవారి శక్తిని చాటేలా చూపించే భక్తి పాటలకు ఆర్టిస్టులు వేసే స్టెప్పులు ఇలా అన్నీ కలిపి రేపు ‘సరిపోదా ఈ దసరాకి’ ఈవెంట్ అందరినీ అలరించబోతోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.