Sai Pallavi : ముంబయిలో తలుక్కుమన్న సాయి పల్లవి..అయితే ఆ వార్త నిజమేనా?

Sai Pallavi : సాయి పల్లవి ఈ పేరు వినగానే మన పిల్ల అన్న ఫీల్ కలుగుతుంది. పక్క రాష్ట్రం అమ్మాయి అయినప్పటికీ, తన నటనతో పాటు కట్టుబొట్టుతో తెలుగు అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ బ్యూటీ నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్నాయి. చాలామంది ప్రొడ్యూసర్లకి ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి.

sai-pallavi-in-mumbai-for-the-launch-of-ramayana

గార్గే, విరాటపర్వం సినిమాల తర్వాత సినిమాలకు దూరం ఉంటూ వస్తుంది సాయి పల్లవి . కొంతమంది ఫేడౌట్ అయిపోయిందని రూమర్లు క్రియేట్ చేస్తుంటే మరి కొంతమంది పెళ్లి ఫిక్స్ అయింది అంటూ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత సాయి పల్లవికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

sai-pallavi-in-mumbai-for-the-launch-of-ramayana

బాలీవుడ్‌ బడా డైరెక్టర్ నితీశ్‌ తివారీ ‘రామాయణం’ ఆధారంగా ఓ సినిమాను తీయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ న్యూస్ పై ఇప్పటి వరకు ఎలాంటి ఆఫీషియల్ అనౌన్సమెంట్ చేయలేదు. అయినా ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్‌ కపూర్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సాయి పల్లవి ముంబయిలో ఉందంటూ ఓ ఫ్యాన్ పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎన్నో ప్రశ్నలకు తెర తీసింది.

sai-pallavi-in-mumbai-for-the-launch-of-ramayana

తాజాగా సాయి పల్లవి ముంబయికి వెళ్లిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో సాయి పల్లవి రామాయణం సినిమాలో యాక్ట్ చేస్తుందనే వార్తలకు బలం చేకూర్చినట్లైంది. అప్పట్లో సాయిపల్లవి, రణ్‌బీర్‌లకు సంబంధించిన ఏఐ ఫొటో ఒకటి నెటిజన్లను ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సాయిపల్లవి ముంబయిలో ప్రత్యక్షమయ్యేసరికి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. దీనితో సాయిపల్లవి ముంబయిలో ఉన్న ఫొటోను చూసిన ఆమె ఫ్యాన్స్‌.. రామాయణం సినిమా షూటింగ్‌ కోసమే ఆమె వెళ్లినట్లు కామెంట్స్‌ పోస్ట్ చేస్తున్నారు.

sai-pallavi-in-mumbai-for-the-launch-of-ramayana

రామాయణాన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని చిత్ర డైరెక్టర్ భావిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ . వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి శ్రీలంకలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం శ్రీలంకలో భారీ సెట్టింగ్‌ వేయనున్నట్లు టాక్ . ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌, మధు  వంతెన భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారట.

Sri Aruna Sri

Recent Posts

AP NEWS: ఇక‌పై వారికి నెలకు రూ.10 వేలు.. ఏపీ సర్కార్ మరో సంచలనం!

AP NEWS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూసుకుపోతోంది. తాజాగా న్యాయవ్యవస్థ బలోపేతంతో…

12 hours ago

AP POLITICS: అమరావతి vs జగన్.. అస‌లు ట్విస్ట్ ఇదే..!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో రాజధాని అనే సెంటిమెంట్ చుట్టూ ఎంతటి హైడ్రామా నడుస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా…

1 day ago

Ovarian cancer: మహిళల్లో పెరుగుతున్న అండాశయ క్యాన్సర్.. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

Ovarian cancer: ఇటీవల కాలంలో మహిళలలో పెద్ద ఎత్తున అండాశయ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఇటీవల ఎన్నో…

1 day ago

Tirumala Seva: శ్రీవారి భక్తులు అలర్ట్.. తిరుమల సేవకు వయోపరిమితి విధింపు..

Tirumala Seva: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల…

1 day ago

AP POLITICS: జగన్ మార్క్ పాలిటిక్స్.. వాడుకుని వదిలేశారా?

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యూజ్ అండ్ త్రో అనే పదం కొత్తదేమీ కాకపోయినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత…

1 day ago

Bollywood: 60 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అస‌లు హైలెట్ అదే..!

Bollywood: బాలీవుడ్‌లో ఎప్పుడు ఏ వార్త సంచలనం సృష్టిస్తుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలైతే…

1 day ago

This website uses cookies.