Mon. Jul 14th, 2025

    Raashii Khanna : బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఈ మధ్య బాగా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ బొద్దుగా ఉన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో ఇప్పుడు స్లిమ్ అయినప్పుడు కూడా అంతే ముద్దుగా కనిపిస్తుంది. కుర్ర హీరోలకి సరిపోయే ఫిజిక్ ఈ బ్యూటీది. అందుకే, ఎక్కువగా రాశీ ఖన్నా యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

    రాశీ ఖన్నా కెరీర్ ప్రస్తుతం బాగా స్లోగా సాగుతోంది. పెద్దగా అవకాశాలు లేవు. కానీ, ఫొటో షూట్స్‌తో మాత్రం నిరంతరం జనాలకి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. సినిమాలో కూడా ఆ విధంగా అమ్మడు అందాలను ఆరబోసి ఉండదు. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ మధ్య రాశీ ఖన్నా గ్లామర్ ఫొటో షూట్స్ చూస్తున్న వారికి ఒంట్లో వేడి ఎక్కువవుతోంది.

    raashii-khanna-latest blue colour glamour pics viral
    raashii-khanna-latest blue colour glamour pics viral

    Raashii Khanna : తన అందాలను వడ్డిస్తూ ఊరిస్తోంది.

    మీటర్లు పగిలిపోతున్నాయి. కుర్రాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్‌లో ఉండటం లేదు. ఆ రకంగా రాశీ ఖన్నా తన అందాలను వడ్డిస్తూ ఊరిస్తోంది. తాజాగా బ్లూ కలర్ డ్రస్‌లో కేకలు పుట్టించే ఫోజులిచ్చింది. పెదవిని పంటితో కురుకుతూ కసిగా చూస్తూ మత్తెక్కిస్తోంది. జాకెట్ హుక్స్ అన్నీ తీసేసి చివరన ఒక్కటి మాత్రమే ఉంచి ఇదుగో ఈ అందాలను ఓసారి చూసి చల్లారండి..అనేట్టుగా మురిపిస్తోంది.

    raashii-khanna-latest blue colour glamour pics viral
    raashii-khanna-latest blue colour glamour pics viral

    చెప్పాలంటే రాశీ ఖన్నా ఇలాంటి మాస్ లుక్స్‌లో కనిపించడం కొత్తేమీ కాదు. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగా రెచ్చగొట్టి పట్టపగలే జనాలకి హీటు పుట్టిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ గ్లామర్ పిక్స్ చూసి చొంగ కార్చుకుంటున్నారు. అందని ద్రాక్షా పండులా ఊరిస్తున్న రాశీ ఖన్నాకి ఎంతమంది నెటిజన్స్ ఉసురు తగులుతుందో.

    raashii-khanna-latest blue colour glamour pics viral
    raashii-khanna-latest blue colour glamour pics viral
    raashii-khanna-latest blue colour glamour pics viral
    raashii-khanna-latest blue colour glamour pics viral

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.