Raashii Khanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రాశిఖన్నా. ఈ అమ్మడు ఊహలుగుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా వరుసగా మూవీస్ చేసుకుంటూ వస్తుంది.
టాలీవుడ్ లో యంగ్ హీరోలతో పాటు ఎన్టీఆర్, గోపీచంద్ లాంటి స్టార్స్ తో కూడా ఆదిపాడింది. అలాగే ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో కామెడీ టైమింగ్ తో నటిగా తనదైన ముద్ర వేసుకుంది. ఇక ఆమె చివరిగా పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా కూడా రాశిఖన్నాకి మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇక తమిళంలో సర్దార్ సినిమాలో కార్తికి జోడీగా నటించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే రుద్ర, ఫర్జీ అనే వాటిలో నటించింది. ఫర్జీ వెబ్ సిరీస్ లో రాశిఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రని చేసింది.
ఇక ఈ వెబ్ సిరీస్ తర్వాత హిందీలో రెండు సినిమాలలో ఈ అమ్మడు నటిస్తుంది. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాశిఖాన్నా కాస్తా స్పీడ్ పెంచి గ్లామర్ డోస్ పెంచేసింది. రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. హాట్ ఫోటోషూట్ లతో ఫాలోవర్స్ కి కావాల్సినంత నేత్రానందం అందిస్తుంది.
టెంప్ట్ చేసే లుక్స్ తో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి తన అందాల హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు చూపిస్తూ రాశిఖన్నా పెట్టిన టెంప్టింగ్ ఫోజులు కట్టిపడేస్తున్నాయి.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.