Pragya Jaiswal: టాలీవుడ్ లో కంచె మూవీతో పాపులర్ అయిన అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. ఈ అమ్మడు మూడో చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ మూవీలో పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన ప్రగ్యా జైశ్వాల్ ఆ తరువాత అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు అని చెప్పాలి.
తరువాత ప్రగ్యా జైశ్వాల్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలలో గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఆ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ప్రగ్యాకి ఆశించిన ఫేమ్ రాలేదు. చివరిగా ఆమె బాలకృష్ణకి జోడీగా అఖండ సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కూడా ప్రగ్యాకి కెరియర్ పరంగా మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంది. డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న ఈ అమ్మడు హిందీలో కూడా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగా ఎక్కువగా గ్లామర్ షోకి తెరతీస్తుంది. అందాల భామలు అందరూ కూడా గ్లామర్ షోకి ఇన్స్టాగ్రామ్ ని వేదికగా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవారికి ఆదాయం కూడా బాగా వస్తుంది. యాడ్ కంపెనీలు వారితో ఒప్పందం చేసుకొని తమ ఉత్పత్తులని ప్రచారం చేసుకుంటారు.
ఈ నేపధ్యంలో ప్రగ్యా జైశ్వాల్ కూడా గ్లామర్ షో ద్వారా పాపులారిటీ పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు హాట్ డ్రెస్ లో కేవలం ఒక్క హుక్ మాత్రమే పెట్టి షర్ట్ జారిపోకుండా ఒడిసిపట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.