Tue. Jan 20th, 2026

    Nushrratt Bharuccha : బాలీవుడ్ అందాల బొమ్మలు సినిమాలు లేకుండా ఉండగలరేమో  కానీ ఫ్యాషన్ ఫోటో షూట్ లు లేకుండా ఉండలేరు . స్టార్ హీరోయిన్ దగ్గరి నుంచి , టెలివిజన్ బ్యూటీ వరకు తమ ఇంస్టాగ్రామ్ లో వారి హాట్ ఫోటో లను పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను  పెంచుకుంటున్నారు. తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్  నుస్రత్ భారుచా లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ తో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. ఆమె అందాలతో అందరి మనసులను దోచుకుంటోంది.

    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set
    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set

    తన తాగా ఫోటో షూట్ కోసం ఈ  అందాల బ్యూటీ మస్టర్డ్ కలర్ లెహంగా సెట్ వేసుకుని అద్భుతంగా కనిపించింది. ఫ్లోరల్ డిజైన్స్ తో సీక్విన్ అలంకారాలతో , స్లీవ్ లెస్,  డీప్‌నెక్ బ్రాలెట్ వేసుకుని అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది.

    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set
    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set

    నటి నుష్రత్ తన హాట్‌నెస్ మ్యాజిక్‌ను అభిమానులలో వ్యాప్తి చేస్తూనే ఉంది. నటి తన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పుడల్లా, వాటిని అభిమానులు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. నుస్రత్ తాజాగా సంప్రదాయ లుక్  తో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. కిల్లర్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set
    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set

    నటి నుష్రత్ భరుచా బాలీవుడ్ పరిశ్రమలోని సుప్రసిద్ధ నటీమణులలో ఒకరు. ఆమె తన స్టైల్‌తో అభిమానుల గుండెలను దోచేసుకుంటుంది. నటిగానే కాదు అద్భుతమైన ఫ్యాషన్ వాదిగా నటికి మంచి గుర్తింపు ఉంది.

    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set
    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set

    తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం నుష్రత్ భరుచా  ఈ అవుట్ ఫిట్ ను మహిమ మహాజన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఇటీవల జరిగిన లక్మే ఫ్యాషన్ వీక్ కోసం అద్భుతమైన ఈ లెహంగాను వేసుకుంది బ్యూటీ. వార్దాన్ నాయక్ స్టైలిష్ లుక్స్ అందించగా, ఆర్టిఎస్ సింగ్ నుష్రత్ భరుచా అందాలకు మరిన్ని మెరుగులు దిద్దాడు. హెయిర్ స్టైలిస్ట్ అశ్విని నుష్రత్ భరుచా హెయిర్ ను వెట్ లుక్ లో కనిపించేలా స్టైల్ చేసింది.

    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set
    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set

    తన డ్రెస్ కు సెట్ అయ్యేలా తన అందానికి మరిన్ని మెరుగులు దిద్దింది నుష్రత్ భరుచా. కనులకు వింగేడ్ బ్లాక్ ఐ లైనర్,  మస్కారా , ఐ షాడో వేసుకుని పేదలకు లేత గులాబీ రంగు లిప్ స్టిక్ దిద్దుకుంది. మేడలో ఎమెరాల్డ్స్ తో డేషింగ్ చేసిన హారాన్ని అలంకరించుకుని తన అందాలతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.

    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set
    nushrratt-bharuccha-gorgeous-looks-in-amazing-lehanga-set

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.