Categories: EntertainmentLatest

Nora Fatehi : షర్ట్ బటన్స్ విప్పి అవి చూపిస్తున్న నోరా..ఎద పొంగులు చూడతరమా..

Nora Fatehi : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఎప్పుడూ తన సార్టోరియల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో తన అభిమానులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.

nora-fatehi-gorgeous-looks-in-amazing-outfit

ఏసింగ్ సీక్విన్డ్ గౌన్‌ల నుండి పవర్ సూట్‌ వరకు సాధారణ ట్విస్ట్‌తో ఎలా ఆదరగొట్టాలో, పండుగ వేల అద్భుతమైన దివాగా ఎలా అందరి మనసులు గెలుచుకోవాలో , నోరాకు తన ఫ్యాషన్ డైరీలను ప్రతి వస్త్రధారణతో ఎలా అప్‌గ్రేడ్ చేయాలో బాగా తెలుసు. నటి తన ప్రతి చిత్రంతో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంది.

nora-fatehi-gorgeous-looks-in-amazing-outfit

నోరా,తాజాగా , సొగసైన స్టైలిష్ షార్ట్, బ్రా వేసుకుని ప్రధాన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం నోరా ఈ హాట్ డ్రెస్ ను వేసుకుని కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచింది. తన గ్లామరస్ రూపంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.

nora-fatehi-gorgeous-looks-in-amazing-outfit

నోరా ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ డిమే లవ్ కు మ్యూస్ గా వ్యవహరించింది. ఈ ఫోటో షూట్ కోసం బ్లాక్ బ్రా, బ్లూ షార్ట్ తో పాటు అదే రంగులో ఉన్న బ్లేజర్ వేసుకుంది. . డీప్ నెక్ లైన్ ఉన్న ఈ బ్రలో నోరా ఎద అందాలు బయటకు దూకుతున్నాయి. బ్లూ కలర్ షార్ట్ లో భామ పిక్కల అందాలతో కుర్రాళ్ళను రెచ్చ గొట్టింది.

nora-fatehi-gorgeous-looks-in-amazing-outfit

నేల మీద కూర్చుని తన మోనోక్రోమ్ లుక్కుతో క్రేజీ ఫోజులిచ్చి అందరిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ టైట్ ఫిట్ మోనోక్రోమ్ డ్రెస్ లో నోరా తన ఫిగర్ చూపిస్తూ అదరగొట్టింది. తన ఒంపులతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

nora-fatehi-gorgeous-looks-in-amazing-outfit

తన రూపాన్ని మరింత యాక్సెసరైజ్ చేసింది. మినిమల్ మేకప్‌లో, నోరా లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చింది. నటి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ పెట్టుకుని మెస్మరైజింగ్ లుక్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

nora-fatehi-gorgeous-looks-in-amazing-outfit
Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

6 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.