Categories: EntertainmentLatest

Sreemukhi : చిరుతో ఖుషి సీన్ తర్వాత స్పీడ్ పెంచిన శ్రీముఖి..వంగి మరీ అందాలు వడ్డిస్తోంది

Sreemukhi : సోషల్ మీడియా పుణ్యమా ఇప్పుడు స్టార్ హీరోయిన్ల నుంచి బుల్లితెర యాంకర్ ల వరకు ప్రతి ఒక్కరూ తమ క్రేజ్ ను పెంచుకునేందుకు అందమైన అద్భుతమైన ఫోటోషూట్ పిక్స్ లను తమ ప్రొఫైల్లో షేర్ చేస్తూ ఫాన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వలపుల వలవేసి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అరచేతిలోనే స్వర్గాన్ని చూపిస్తున్నారు. తెర ముందు చేసే అందాల ప్రదర్శనకు మించి సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇంట్లో నైటీల దగ్గర నుంచి బికినీలో బీచ్ లో సందడి చేసే వరకు ఫోటోషూట్ లు చేసి ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

sreemukhi-hot-looks-in-black-outfit

తాజాగా బుల్లితెర హాట్ బ్యూటీ, ఎనర్జిటిక్ పవర్ ఫుల్, తెలంగాణ రాములమ్మ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో సునామిని సృష్టిస్తుంది. ఈ బ్యూటీ తాజాగా చేసిన ఫోటో షూట్ లో తన అందాలను అరబోసి ఫాన్స్ కు చుక్కలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.

sreemukhi-hot-looks-in-black-outfit

భోళా శంకర్ సినిమాలో చిరు పక్కన ఖుషి సీన్లో కనిపించి కుర్రకరులు ఉర్రూతలూగించింది ఈ చిన్నది. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా మెగాస్టార్ పక్కన నటించే అవకాశం రావడంతో అమ్మడు ఫుల్ ఖుషిలో ఉంది. అందుకేనేమో మరిన్ని అవకాశాలు అమ్మడు ఇది క్రేజ్ ను క్యాష్ చేసుకొని అందాల దాడితో రచ్చ రచ్చ చేస్తుంది.

sreemukhi-hot-looks-in-black-outfit

బ్లాక్ కలర్ డిజైనర్ లెహేంగా వేసుకొని క్లీవేజ్ షో చేసి లోలోపలి అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచేసది శ్రీముఖి. నలుపురంగు అవుట్ ఫిట్ లో హాట్ గా కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది. తన వయ్యారాలను చూపిస్తూ, క్లీవేజ్ షో తో కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది శ్రీముఖి.

sreemukhi-hot-looks-in-black-outfit

డీప్ నెక్ లైన్ తో సీక్విన్స్, ఎంబ్రాయిడరీ డిజైన్ తో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని. దానికి మ్యాచింగ్ గా బ్లాక్ స్కర్ట్ వేసుకుంది. బ్లౌజ్ పైన మల్టీ కలర్ పూల డిజైన్స్ తో వచ్చిన జాకెట్ వేసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఈ అవుట్ ఫిట్ ను మరమ్స్ క్లాతింగ్ నుంచి ఎంపిక చేసింది. మేకప్ ను నూకేష్ మల్ల చేశారు. హెయిర్ స్టైలిస్ట్ మహేష్ రావులపల్లి అద్భుతమైన హెయిర్ లుక్ ను అందించాడు.

sreemukhi-hot-looks-in-black-outfit

శ్రీముఖి ఒక టెలివిజన్ యాంకర్, తెలుగుసినిమాల్లో నూ అప్పుడప్పుడు కనిపిస్తుంది. బుల్లితెర పైన ఈ భామ చేసే సందడి మాములుగా ఉండదు వన్స్ యాంకరింగ్ స్టార్ట్ చేసిందంటే దడ దడ లాడాల్సిందే. తన పవర్ఫుల్ వాయిస్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది శ్రీముఖి. ఫిలిం అవార్డులు వంటి ప్రత్యేక ఈవెంట్లలో కూడా తన యాంకరింగ్ తో స్టార్ సెలబ్రిటీల మనసుని గెలిచేసింది శ్రీముఖి.

sreemukhi-hot-looks-in-black-outfit
Sri Aruna Sri

Recent Posts

Fat Lumps: శరీరం పై కొవ్వు గడ్డలు ఉన్నాయా? ఇవి ప్రమాదమా? లక్షణాలు ఇవే!

Fat Lumps: సాధారణంగా చాలామంది మెడ, చెయ్యి కాలి భాగంపై గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గడ్డలు ఏర్పడటం వల్ల…

16 hours ago

TTD Hundi Record: తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు…ఊహించని రీతిలో హుండీ ఆదాయం!

TTD Hundi Record: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరికలు…

16 hours ago

Foot Health: ఇంట్లో చెప్పులు వేసుకుని నడవచ్చా? లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…

2 days ago

Sankatahara chaturthi: సంకటహర చతుర్థి వినాయకుడికి ఇవి సమర్పిస్తే చాలు!

Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…

2 days ago

Night Sleep: రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో…

3 days ago

Tirumala Brahmotsavam: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల ..

Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు…

3 days ago

This website uses cookies.