Categories: EntertainmentLatest

Nabha Natesh : విరహ వేదనలో అల్లాడుతున్న నభా నాటేష్..క్లీవేజ్, థైస్ షోతో అరాచకం

Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ సోషల్ మీడియాలో అందాల అరబోతతో రెచ్చిపోతోంది. లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-black-gown

తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నలుపు రంగు గౌనులో నభా కుర్రా‌ళ్ళ చూపులను తనవైపు తిప్పుకుంటోంది . ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-black-gown

అదిరిపోయే డ్రెస్సులతో మత్తు ఎక్కిస్తోంది నభ. తన ఘాటు అందాలతో మాయ చేస్తోంది. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. కత్తిలా ఉందంటూ కుర్రా‌ళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ గౌను వేసుకొని వయ్యారాలు పోయింది నభ. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూనే మరోవైపు హాట్ థైస్ చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-black-gown

ఈ అద్భుతమైన గౌన్ ను హౌస్ సీబీ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది నభా నటేష్. స్టైలిస్ట్ సంధ్య సబ్బవరపు నభా నటేష్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. సోనాల్ సెతియా నభా నటేష్ అందాలకు మరింత మెరుగులు దిద్దింది. ఆఫ్ షోల్డర్ డీప్ నెక్ లైన్ కలిగిన ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది .

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-black-gown

తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఈ డ్రెస్ తో అందరిని ఆకర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని కవ్విస్తోంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-black-gown

ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-black-gown

నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది. ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి కానీ సరైన, భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-black-gown
Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.