Categories: EntertainmentLatest

Shriya Saran : నువ్వు ఉర్ఫీ జావేద్ కి కాపీ లా ఉన్నావ్..శ్రియాను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ..

Shriya Saran : శ్రియా భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతురాలైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది బ్యూటీ.. శ్రియా దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది. పాన్-ఇండియా సినిమాలలో చేయకపోయినా, ప్రజల నుండి ప్రశంసలను పొందుతోంది.

shriya-saran-gets-trolled-for-waist-cut-dress

నటి శ్రియా తన సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. తాజాగా రిస్క్ అవుట్ ఫిట్ ధరించి ఫోటోలు దిగి ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఈ అవుట్ ఫిట్ లో ఓ రేంజ్ లో అందాలను ప్రదర్శించింది శ్రియా. నడుము దగ్గిరె వచ్చిన కట్స్ కలిగిన ఈ అవుట్ ఫిట్ ధరించడంతో నటిజన్స్ అంతా ఒక్కసారిగా శ్రీక్కయ్యాయను. నెట్టింట్లో తెగ ట్రోల్ చేస్తున్నారు.

shriya-saran-gets-trolled-for-waist-cut-dress

గత రాత్రి అవార్డుల వేడుకకు వచ్చిన శ్రియ డెనిమ్ కటౌట్ డ్రెస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె డెనిమ్ బ్లూ కట్ అవుట్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. ఆమె ఫ్యాషన్ ఎంపిక చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మరోవైపు, నెటిజన్లు ఆమె ఫ్యాషన్ అభిరుచిని పై ఘాటుగా కామెంట్లు చేశారు.

shriya-saran-gets-trolled-for-waist-cut-dress

సోషల్ మీడియాలో యూజర్లు ఆమెను విచిత్రమైన దుస్తులను ధరించడంలో పేరుగాంచిన ఉర్ఫీ జావేద్‌తో పోల్చారు.శ్రియ ఏడాది వయసున్న కుమార్తెకు తల్లి. ప్రస్తుతం ఆమె సీనియర్ యాక్టర్స్ భార్యలుగా నటిస్తోంది.

shriya-saran-gets-trolled-for-waist-cut-dress

శ్రియ శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాన్స్ ను పలకరిస్తూ కృషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా వేసుకున్న డ్రస్ మాత్రం అందరిని అలరించలేకపోయింది. బ్యూటీ లుక్ చూసి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు.

shriya-saran-gets-trolled-for-waist-cut-dress

శ్రియ పొట్టి పొట్టి దుస్తులు ధరించి ‘రాక్ అండ్ రోల్’ చేయగలదు. ఉత్సాహభరితమైన పాశ్చాత్య అవతార్‌ లో అయినా స్టైలిష్ దేశీ దుస్తులైన ప్రతి విభాగంలోనూ ఖచ్చితంగా కిల్లర్ లుక్స్ లో కనిపించి కవ్విస్తుంది శ్రియ.

shriya-saran-gets-trolled-for-waist-cut-dress
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.