Categories: EntertainmentLatest

Ariyana Glory : బొద్దుగా మారిన అరియాన..భారీ అందాలతో సెగలు రేపుతున్న ముద్దుగుమ్మ

Ariyana Glory : బుల్లితెర యాంకర్, నటి అరియాన అందాల డోస్ పెంచేసింది.. తన హాట్ అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. లేటెస్ట్ గా అరియాన చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి తన అందాలతో అందరిని అట్రాక్ట్ చేస్తోంది. పొట్టి బట్టల్లో పిల్ల సూపర్ అంటూ ఆమె ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ariyana-glory-hot-looks-in-amazing-black-outfit

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న అందాల భామలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అరియానా గ్లోరి కూడా ఒకరు. ఈ అమ్మడు యాంకర్ గా యుట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఆర్జీవీ దృష్టిలో పడిన తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది.

ariyana-glory-hot-looks-in-amazing-black-outfit

ఇక ఆ దెబ్బతో ఈ అమ్మడుకి బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొని టాప్ 5లో ఒకరిగా మారిపోయిన అరియానాకి మరోసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనే ఛాన్స్ కూడా వచ్చింది. దానిని కరెక్ట్ గా ఉపయోగించుకొని టాప్ 5 కంటిస్టెంట్ లలో ఒకరిగా మారింది.

ariyana-glory-hot-looks-in-amazing-black-outfit

ఫైనల్ గా తీసుకొని బయటకి వచ్చేసింది. ఇక ఆ తరువాత గత ఏడాది బిగ్ బాస్ సీజన్ కి బిబి కేఫ్ అనే షోకి హోస్ట్ గా కూడా చేసిన ఈ అమ్మడు మంచిపాపులారిటీ సొంతం చేసుకొని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది. తరువాత ఆర్జీవీతో జిమ్ లో హాట్ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు కుర్రాళ్ళకి బాగా కనెక్ట్ అయిపొయింది

ariyana-glory-hot-looks-in-amazing-black-outfit

ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షోలలో సందడి చేస్తూ ఈ అమ్మడు రెండు చేతులా సంపాదిస్తుంది. అలాగే తనకి వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొంది. రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.

ariyana-glory-hot-looks-in-amazing-black-outfit

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో తన క్లివేజ్, థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో తన అందాలు కనిపించే విధంగా ఉన్న హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అమ్మడి ఫిగర్ చూసి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అవుతోంది. ఏంటి పిల్లలు జనాలు చచ్చిపోతారు కాస్త గ్యాప్ ఇవ్వు అని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ariyana-glory-hot-looks-in-amazing-black-outfit
Sri Aruna Sri

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.