Mrunal thakur : బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఓవైపు మూవీస్ మరోవైపు వెబ్ సిరీస్‌లేలోనూ నటిస్తూ స్పీడ్ పెంచేసింది. మృణాల్ చేతిలో అరడజను వరకు సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మృణాలు ఫ్యాషన్ కు కాస్త సమయాన్ని కేటాయిస్తోంది. తన ఒంపు సొంపులను చూపిస్తూ కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది.
సీతారామం సినిమా తర్వాత మృణాలు చేస్తున్న మూవీ హాయ్ నాన్న. నేచురల్ స్టార్ నాని జోడి కట్టిన ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ అంతా కూడా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. మృణాల్ కూడా నేనేం తక్కువ కాదంటూ తనదైన స్టైల్ లో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
సినిమాల విషయం పక్కన పెడితే అటు సోషల్ మీడియాలో నూ మృణాల్ రచ్చ రచ్చ చేస్తుంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ పచ్చని హాఫ్ లెహంగా సెట్‌ను ధరించింది. ఎత్నిక్ లుక్ లో ఆదరగొట్టింది. ఈ అద్భుతమైన అవుట్ ఫిట్ వేసుకుని చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఈ బ్యూటీ ఈ పిక్స్ ను వరుసగా వదిలింది. “లవ్ అండ్ లైట్” అనే క్యాప్షన్‌తో తన ఫోటోలను పోస్ట్ చేసింది. అందరినీ విస్మయానికి గురిచేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంది.
మృణాల్ ఠాకూర్ పాపా డోంట్ ప్రీచ్ బ్రాండ్‌కు చెందిన అవుట్ ఫిట్ ధరించింది. బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మృణాల్ వేసుకున్న ఈ అవుట్ ఫిట్ ధర దుస్తుల ధర రూ. 1,50,000.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.