Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్న మౌనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పక తప్పదు.
ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లోకనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. మెరూన్ కలర్ బాడీహగ్గింగ్ డ్రెస్ లో బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మౌని రాయ్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ గ్నామాకు మ్యూజ్ గా వ్యవహరిస్తోంది. ఈ ఫోటో షూట్ కోసం వీకెండ్ పార్టీలో చిల్ అయ్యేందుకు అనుకూలంగా ఉండే స్టైలిష్ బాడీకాన్ డ్రెస్‌ను ఎన్నుకుంది. మౌని ఈ మెరూన్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో ఎంతో హాట్ గా కనిపించింది. వన్ షోల్డ్ ర్ డీటైల్స్, కార్సెట్ నమూనాలు , రచ్డ్ వివరాలు ఉన్న ఈ అవుట్‌ఫిట్ మౌని ఫిగర్‌కు పెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ అవుట్ ఫిట్ మౌని ఆకారాన్ని కౌగిలించుకుని, ఆమె ఒంపులను చక్కగా చూపించాయి. ముందు భాగంలో ఉన్న డీప్ నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఈ బ్యూటీ. సింపుల్ మేకప్‌లో ఎంతో అద్భుతంగా కినిపించింది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా కేవలం అవుట్‌ఫిట్ మాత్రమే ధరించి తన కురులను లూజుగా వదులుకుని అమ్మడు హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి మెస్మరైజ్ చేసింది.
మేకప్ ఆర్టిస్ట్ ఆల్బర్ట్ చెట్టియార్ సహాయంతో మౌని తన లుక్ ను అట్రాక్టివ్ గా మార్చుకుంది. మౌని తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, మస్కరా పెట్టుకుని, కనుబొమ్మలు డార్క్ చేసి, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని అదరగొట్టింది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.