Ileana : మళ్ళీ వారివంక ఆతృతగా చూస్తున్న ఇలియానా..

Ileana : ఇలియానా..బెల్లీ డాన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఒకప్పుడు. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో అమ్మడు ఒకదశలో స్టార్ హీరోలకి సైతం డేట్స్ సర్దుబాటుచేయలేనంత బిజీగా సినిమాలు చేసింది. దేవదాసు, పోకిరి ఇలియానాకి ఏకంగా కోటి రూపాల హీరోయిన్ను చేశాయి. బక్కపలచని పర్సనాలిటీతో ఉన్నప్పటికీ బెల్లీ డాన్స్‌తో అందరినీ కట్టిపడేసింది. దర్శకనిర్మాతలకి హీరోలకి అణువుగా ఉండటంతో వరుసగా అవకాశాలిచ్చారు.

ileana-again looking chances from senior heros

అయితే సక్సెస్ ఫుల్‌గా సాగ్గ్తున్న కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకుంది. టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడటం అదే సమయంలో మంచి కథలపై దృష్టిపెట్టకపోవడంతో కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా ఆ తర్వాత కాలంలో అవకాశాల కోసం ఆతృతగా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. మన టాలీవుడ్‌లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్స్‌కి వాళ్ళ వయసుకు తగ్గ హీరోయిన్ ఇప్పుడు దొరకడం లేదు.

Ileana : మన టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా ఇలియానావైపు ఓ చూపు చూస్తే..

ఇలియానా అంటే ఈ ఈ హీరోలందరికీ బాగా సూటయ్యే పర్సనాలిటీ. ఏ రకంగా చూసిన సీనియర్ హీరోల పక్కన వంకపెట్టడానికి వీలులేని హీరోయిన్. కానీ, ఎందుకనో ఎవరూ మన ఇల్లీబేబీని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెండుసార్లు టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి ఫ్లాపయింది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం అడపాదడపా సినిమా అవకాశాలు అందుకుంటోంది. సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంటోంది. మరి మన టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా ఇలియానావైపు ఓ చూపు చూస్తే మళ్ళీ మనం బెల్లీ డాన్స్ చూడొచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.